Breaking: పాములపాడు ఎస్ఐ, ఏఎస్ఐ సస్పెండ్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాములపాడు ఎస్ఐ, ఏఎస్ఐ సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది. ఓ కేసు విషయంలో ఏఎస్ఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెహికల్ ను సీజ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెహికల్ సీజ్ చేసే అధికారం ఏఎస్ఐకి లేదంటూ బాధితుడు షేక్ మహ్మద్ రఫీక్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇదే కేసులో డీజీపీని కోర్టు ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.

Exit mobile version