Saturday, January 11, 2025

Netflix Documentary | RRR: బిహైండ్ అండ్ బియాండ్.. ట్రైలర్ రిలీజ్ !

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించగా.. ప్రపంచ వ్యాత్తంగా సినీ ప్రియులను ఫిదా అయ్యారు.

కాగా, ఈ సినిమా షూటింగ్‌లో ఏం జరిగిందో ప్రేక్షకులతో పంచుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ‘RRR: బిహైండ్ అండ్ బియాండ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ నెల 20న ఎంపిక చేసిన థియేటర్లలో కూడా విడుదల చేయనున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement