Tuesday, April 23, 2024

అమ్మో పులి.. కారును లాగి..

పులి గర్జన విని అడవి మొత్తం వణికిపోతుంది. పులి వేట మొదలెడితే తప్పించుకోవడం ఏ జంతువు వల్ల కాదు. కొన్ని సార్లు పులులు చేసే పనులు ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా బెంగుళూరులోని బన్నేర్​ఘట్ట బయోలాజికల్​ పార్క్​ ప్రాంతంలో ఓ కారును చిరుత పులి నోటితో లాగింది. సాధారణంగా వాహనం ఆగిపోతే.. దాన్ని తోయడానికి మనుషుల సాయం కోసం ఎదురుచూస్తాం. కానీ ఆ పులి మాత్రం తన నోటితో వెనక్కి లాగిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతోంది. అయితే ఈ ఘటన జరిగి చాలా రోజులవుతోంది. దీనికి సంబందించిన వీడియోని మోన పటేల్ అనే నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement