Wednesday, April 24, 2024

నేటి కాలచక్రం


ఆదివారం (22-01-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మాగ మాసం, శుక్లపక్షం
శిశరఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి రా.12.49
నక్షత్రం : ఉ.షా ఉదయం 7.54 శ్రవణం రా.తె 6.13
వర్జ్యం : ఉదయం 11.37 నుంచి 1.06
దుర్ముహూర్తం : సాయంత్రం 5.14 నుంచి 6.12
అమృతకాలం : రాత్రి 8.32 నుంచి 10.01
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement