Sunday, April 11, 2021

వివేక హత్య.. రాజన్నకోట రహస్యమేంటి?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. సీఎం జగన్ ను మరోసారి టార్గెట్ చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. వివేకా హత్య వెనుక పులివెందుల రాజన్నకోట రహస్యమేమిటే బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది జగన్ గారూ అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 14న తిరుపతి వేంకటేశ్వరస్వామిపై ప్రమాణానికి వస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు. నారా లోకేశ్ విసిరిన సవాల్ కు స్పందించలేదంటే… బాబాయ్ ది గుండెపోటు కాదన్నమాటేగా? అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News