Friday, April 26, 2024

నేటి రాశిఫలాలు(9-11-2022)

మేషం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తిలాభ సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం. కాంట్రాక్టులు లభిస్తాయి.

వృషభం: ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పనులలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలం.

మిథునం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

కర్కాటకం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

సింహం: సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. వస్తు, వస్త్ర లాభాలు. బాకీలు కొన్ని వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటు-ంది.

- Advertisement -

కన్య: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: సన్నిహితుల నుంచి సమస్యలు. ప్రయాణాలలో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ధనవ్యయం.

వృశ్చికం: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. అనుకోని ప్రయాణాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనుల్లో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

మకరం: మిత్రులు, కుటు-ంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. కొన్ని పనులలో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో మరింత అనుకూలత. వస్తులాభాలు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మీనం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త పనులు వాయిదా వేస్తారు. సోదరులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement