Tuesday, April 16, 2024

నేటి రాశిఫలాలు(26-11-2022)


మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. ఉద్యోగావకాశాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం: ఆప్తుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటు-ంబంలో సమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మిథునం: బంధువులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటు-ంబంలో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. మరింత హుషారుగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

- Advertisement -

కన్య: దీర్ఘకాలిక రుణబాధలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

వృశ్చికం: మీ ఆశయాలు నెరవేరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: పనుల్లో కొంత ఇబ్బంది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల సలహాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement