Wednesday, December 7, 2022

ఛ‌త్తీస్ గ‌ఢ్ : సుకుమా జిల్లాలో ఎన్ కౌంట‌ర్

ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. తాడిమెట్ల అట‌వీ ప్రాంతంలో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్ కౌంట‌ర్ లో ఓ మావోయిస్టు హ‌తం కాగా, మ‌రికొంద‌రికి గాయాల‌య్యాయి. ఎన్ కౌంట‌ర్ జ‌రిగాక‌, ఆ ప్రాంతంలో ఆయుధం, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజర్వ్​ గార్డ్స్​, సీఆర్​పీఎఫ్​కు చెందిన కోబ్రా దళాలు నక్సలైట్ల ఏరివేతలో భాగంగా సుకుమా జిల్లా తాడ్​మెట్లా గ్రామంలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement