Thursday, April 25, 2024

బంగారం షాపులో వ‌జ్రాలు మాయం .. దొంగ ఎవ‌రో తెలుసా .. ఈ వీడియో చూడండి ..

ఒక బంగారం షాపులో వ‌జ్రాలు మాయ‌మ‌వుతున్నాయి. దాంతో ఆ షాపు య‌జ‌మాని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేసేందుకు ఆ బంగారం షాప్ కి వ‌చ్చారు. మ‌రి దొంగ‌ని చూసి అవాక్క్ అయ్యార‌ట పోలీసులు. ఏం జ‌రిగిందో తెలుసా.. వ‌జ్రాల‌ని దొంగ‌త‌నం చేస్తుంది ఓ చీమ‌..ఆశ్చ‌ర్య‌పోయారా… అవునండీ దానికి ఈ వీడియోనే సాక్ష్యం.. వ‌జ్రాన్ని పంచ‌దార గుళిక‌లు అనుకుందో ఏమో కానీ ఓ చీమ వ‌జ్రాన్ని దొర్లించుకుంటూ తీసుకుపోతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దాంతో షాప్ య‌జ‌మానితో పాటు పోలీసులు కూడా ఆశ్చ‌ర్య‌పోయే ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రి ఈ ఫ‌న్నీ వీడియోని మీరూ చూడండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement