Thursday, April 18, 2024

శేఖర్ నుంచి మ‌రో లిరికల్ సాంగ్ రిలీజ్!

రాజశేఖర్ హీరోగా రూపొందిందిన సినిమా శేఖర్.. త్రిల్ల‌ర్ అండ్ క్రైమ్ కోనంలో సాగే ఈ సినిమాకు జీవితరాజ‌శేఖ‌ర్ దర్శకత్వం వ‌హించారు. మలయాళంలో రిలీజ్ అయిన‌ ‘జోసెఫ్’ సినిమాకి ఇది రీమేక్. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇదివ‌ర‌కే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాట‌లు ప్రేక్ష‌కుల నుంచి మంచి ప్ర‌శంస‌లను అందుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్..

రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు చిన్మయి – హేమంత్ మహ్మద్ స్వ‌రాలందించారు. ఈ సినిమాలో రాజ‌శేఖర్ కుమార్తే శివాని రాజశేఖర్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. కాగా ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement