Thursday, April 25, 2024

హైదరాబాద్‌ వర్శిటీలో 52 ప్రొఫెసర్‌ పోస్టులు..

ప్ర‌భ‌న్యూ్స్ : యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి వర్సిటీ అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 52 పోస్టులను భర్తీ చేయనున్నట్లు, అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. ఈ పోస్టు లకు డిసెం బర్‌ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ పోస్టులు 16, అసి స్టెంట్‌ ప్రొఫెసర్లు 5, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 31 వరకు ఉన్నట్లు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement