Friday, March 29, 2024

నేటి రాశిఫలాలు(6-12-2022)

మేషం: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం.

వృషభం: ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. రుణయత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

మిథునం: కుటు-ంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాపరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. వృత్తి,వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి.

సింహం: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

- Advertisement -

కన్య: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. దైవచింతన.

తుల: రుణయత్నాలు. ఆర్థిక లావాదేవీలు కొంత మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆలయదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. అనారోగ్యం.

వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. పనుల్లో పురోగతి. కుటు-ంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి,వ్యాపారాలలో పురోగతి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

మకరం: శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి.

మీనం:కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. కళాకారులకు నూతనోత్సాహం.

Advertisement

తాజా వార్తలు

Advertisement