Thursday, April 25, 2024

దేవాన్ష్ పుట్టిన రోజు.. శ్రీవారి అన్న‌దానం ట్ర‌స్ట్ కి రూ.30 ల‌క్ష‌ల విరాళం…

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, హీరో బాల‌కృష్ణల‌ మ‌న‌వ‌డి దేవాన్ష్ పుట్టిన రోజును తిరుమ‌ల‌లో జ‌ర‌ప‌నున్నారు.. ఈ సంద‌ర్భంగా ఈ నెల 21న చంద్ర‌బాబు దంప‌తులు, నారా లోకేష్ దంప‌తులు దేవాన్ష్ తో క‌ల‌సి తిరుమ‌ల వెళ్ల‌నున్నారు.. ఈ వేడుకు సంద‌ర్భంగా దేవాన్ష్ పేరుతో శ్రీవారి అన్న‌దానం ట్ర‌స్ట్ కు రూ .30 ల‌క్ష‌ల విరాళ‌మివ్వ‌నున్నారు నారా కుటుంబ స‌భ్యులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement