Saturday, October 12, 2024

కలం , కాగితం , పుస్తకం ద్వారా విద్యార్థులకు డా.ఆనంద్,శైలజ చేయూత

బంజారా మహిళా యన్ జీ వో ఫౌండర్ డా.ఆనంద్,శైలజ ముదునూరి సంయుక్తంగా క్రిస్మస్,నూతన సంవత్సరం సందర్భంగా పేద విధ్యార్థులకు కలం, కాగితం పుస్తకం అనే కార్యక్రమం ద్వారా హైదరాబాద్ హయత్ నగర్, ఉప్పల్,యాద్రాద్రి భువనగిరి , నల్లగొండ జిల్లాలలో చిన్నారులు చదువుకోవడానికి కావలసిన పుస్తకాలను, ఇతర వస్తువులను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుజాత, ఈ సీ గోపాల్,సంధ్యా రాణి,గోవిందు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement