Friday, March 29, 2024

వావ్​.. ‘చిత్ర’ కళావైభవం, ఆకట్టుకుంటున్న శిల్పాలు

ఫిల్మ్ నగర్ & షేక్​పేటకు వెళ్లే దారిలో డౌన్​లో ఉన్న రోడ్డు మధ్యలో చూపరులను ఆకట్టుకుంటులోంది చిత్రసీమ కళాత్మకత. ఈ దారిలో వెళ్లే ప్రయాణికులు ఆ శిల్పకళను చూసి మైమరిచిపోతున్నారు. పచ్చదనం మధ్యలో ఆకట్టుకునేలా ఉన్న శిల్పాలు ఎంతో బాగున్నాయి. అని మంత్రి కేటీఆర్​ ఇవ్వాల ఈ ఫొటోలను తన ట్విట్టర్​లో పోస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement