Thursday, April 25, 2024

లక్కీడ్రా ద్వారా వైన్స్ ల కేటాయింపు

తెలంగాణలో కొత్త మద్యం పాలసీకి సంబంధించి షాపుల కోసం లాటరీ తీస్తున్నారు.  లక్కీడ్రా ద్వారా పెద్దపల్లి జిల్లాలోని మద్యం షాపులను కేటాయించారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్ లో మద్యం షాపులను జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ లక్కీడ్రా ద్వారా కేటాయించారు. 77 మద్యం షాపుల కోసం 1054 మంది దరఖాస్తు చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement