Friday, June 2, 2023

మళ్లీ మునుగోడు నుంచే పోటీ చేస్తా.. రాజగోపాల్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో మళ్లీ మునుగోడు నుంచే పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మునుగోడులో యుద్ధం పూర్తి కాలేదన్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధర్మంగా గెలిచిందన్నారు. రానున్న రోజుల్లో మరో ధర్మ యుద్ధం ఉంటుందన్నారు. ఈసారీ పోటీ చేసి… మునుగోడు నుంచి గెలిచి తీరుతానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement