Wednesday, April 17, 2024

నవీన్ కుటుంబాన్ని ఆదుకుంటాం… కేటీఆర్

సిరిసిల్ల జిల్లాలో నిన్న ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మృతుని తండ్రి నాగభూషణంతో ఫోన్ లో మంత్రి కేటీఆర్ పరామర్శించి ఓదార్చారు. ఆత్మహత్య చేసుకొని అర్దాంతరంగా తనువు చాలించడం బాధాకరమన్నారు. నవీన్ అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ పాలకవర్గానికి మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement