Friday, March 29, 2024

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ రిజర్వేషన్లు ఖరారు

వరంగ‌ల్ – గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు మ‌రికొద్ది సేప‌టిలో నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది.. ఈ నేప‌థ్యంలో డివిజ‌న్ ల రిజ‌ర్వేష‌న్ లు ఖ‌రారు చేశారు.. ఆ జాబితాను ఎన్నిక‌ల అధికారులు విడుద‌ల చేశారు..మొత్తం 66 డివిజ‌న్ లు ఉండ‌గా, ఎస్టీ మహిళ 1, ఎస్టీ జనరల్ 1, ఎస్సీ మహిళ 5, ఎస్సీ జనరల్ 6, బీసీ మహిళ 10, బీసీ జనరల్ 10, జనరల్ ఉమెన్ 17, జనరల్ 16 డివిజ‌న్ లు కేటాయించారు.. ఇక టిఆర్ ఎస్ త‌రుపున మేయ‌ర్ అభ్య‌ర్ధులుగా పోటీ చేయాల‌ని భావిస్తున్న నాగుర్ల వెంకటేశ్వర్లు 51వ డివిజ‌న్, .దాస్యం విజయ్ బాస్కర్ 60.61 డివిజ‌న్ లు జ‌న‌ర‌ల్ రిజ‌ర్వేష‌న్ క్యాట‌గిరిలోకి వ‌చ్చాయి..

రిజ‌ర్వేష‌న్ డివిజ‌న్ లు‌
బీసీ ఉమెన్
38, 42, 9, 16, 23, 33, 36, 32, 25, 54
ఎస్టీ ఉమెన్ 65
ఎస్టీ జనరల్ 2
ఎస్సి ఉమెన్ 43, 46, 1, 3, 14
బీసీ జనరల్ 10, 12, 26, 6, 41, 39, 40, 21, 34, 20
ఎస్సి జనరల్ 18, 15, 17, 53, 47, 37
జనరల్ ఉమెన్ 29, 48, 63, 55, 50, 57, 30, 44, 64, 28, 58, 49, 11, 8, 19, 24, 59
జనరల్..
62, 22, 31, 45, 51,13, 27, 4, 7, 61, 35, 66, 60, 52, 56, 5
‌‌

Advertisement

తాజా వార్తలు

Advertisement