Wednesday, April 17, 2024

39 వ డివిజన్ లో అచ్చవినోద్ కుమార్ నామినేషన్

కరీమాబాద్ – నగరంలోని అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని 39 వ డివిజన్ కు టిఆర్ఎస్ నాయకుడు అచ్చ వినోద్ కుమార్ నామినేషన్ వేశారు , ఎల్బీ కళాశాలలోని నామినేషన్ కేంద్రంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా అచ్చ వినోద్ కుమార్ మాట్లాడుతూ 2016 లో కూడా బరిలో నిలిచేందుకు ప్రయత్నించానని అప్పుడు టిఆర్ఎస్ పార్టీ లోని పెద్దల సూచన మేరకు విరమించుకున్నానని ఈసారి 39 వ డివిజన్ నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తానని టిఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని ఆయన వెల్లడించారు ,

Advertisement

తాజా వార్తలు

Advertisement