Thursday, May 26, 2022

ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి

మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలకు గత ఆరు నెలలుగా పనిచేసిన కూలీ డబ్బులు ఇవ్వడంలేదు. ఎండలో పనిచేస్తున్న కూలీలకు మంచినీళ్లు, టెంటు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు లాంటి కనీస సౌకర్యాలు  కల్పించడం లేదు. దీంతో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement