Saturday, March 25, 2023

గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని పల్గుల గ్రామంలో గోదావరి నదిలో ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పల్గులలోని 5వ ఇసుక క్వారీ వద్ద గోదావరి నదిలో తేలియాడుతున్న మృత దేహన్ని చుసిన స్థానికులు కాళేశ్వరం పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మృతదేహం ఎవరనేది, ఎలా చనిపోయాడనేది ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement