Friday, April 26, 2024

వరంగల్ కార్పొరేషన్ తెరాసా కైవసం.. విజేతల జాబితా

వరంగల్ . కార్పొరేషన్. ను తెరాసా కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ 49, బీజేపీ10, కాంగ్రెస్ 3, ఐఏఎఫ్ బీ ఒకరు, ఇండిపెండెంట్ ముగ్గురు గెలిచారు.
టీఆర్ఎస్ అభ్యర్థి
3వ డివిజన్ జన్ను శోభారాణి
4వ డివిజన్ అశోక్ యాదవ్
6వ డివిజన్ చెన్నం మధు
7వ డివిజన్ వేముల శ్రీనివాస్
9వ డివిజన్ చీకటి శారద
11వ డివిజన్ దేవరకొండ విజయ లక్ష్మి
12వ డివిజన్ కావేటి కవిత
13 వ డివిజన్ సురేష్ జోషి
14వ డివిజన్ తూర్పాటి సులోచన
15వ డివిజన్ ఆకులపల్లి మనోహర్
16వ డివిజన్ సుంకరి మనీషా శివకుమార్
17 డివిజన్ గద్దె బాబు
18వ డివిజన్ పస్కుల బాబు
19 వ డివిజన్ ఓనీ స్వర్ణలత భాస్కర్
20వ డివిజన్ నరేందర్
21వ డివిజన్ ఎండీ ఫుర్కన్
24 డివిజన్ రామ తేజస్విని
25వ డివిజన్ బస్వరాజు శిరీష
26 డివిజన్ బాల్నె సురేష్
28వ డివిజన్ గందె కల్పన విజయం
29 డివిజన్ గుండు సుధారాణి
32వ డివిజన్ పల్లం రవి పద్మ
33వ డివిజన్ ముష్క మల్ల అరుణ
34వ డివిజన్ దిడ్డి కుమారస్వామి
35వ డివిజన్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్
36వ డివిజన్ రిజ్వానా షమీర్ మసూద్
37 డివిజన్ వేల్పుగొండ సువర్ణ
38 డివిజన్ బైర బోయిన ఉమా దామోదర్
39 వ డివిజన్ సిద్ధం రాజు
40వ డివిజన్ మరుపల్ల రవి
41 డివిజన్ పోశాల పద్మ
43 డివిజన్ ఈదుల అరుణ
45వ డివిజన్ ఇండ్ల నాగేశ్వర్ రావు
46 డివిజన్ మునిగాల సరోజన
47 డివిజన్ సంకు నర్సింగ్
48వ డివిజన్ షరాజ్ బేగం
50 డివిజన్ నెక్కొండ కవిత
51వ డివిజన్ బోయినిపెల్లి రంజిత్ రావు
53వ డివిజన్ సోదా కిరణ్
54 డివిజన్ గుంటి రజిత
55 డివిజన్ జక్కుల రజిత వెంకటేశ్
56వ డివిజన్ సిరంగి సునీల్ కుమార్
57వ డివిజన్ నల్ల స్వరూపరాణి
58 డివిజన్ ఇమ్మడి లోహిత
60వ డివిజన్ అభినవ్ భాస్కర్
61వ డివిజన్ ఎలకంటి రాములు
63వ డివిజన్ సుంచు కోమల
64వ డివిజన్ ఆవాల రాధికారెడ్డి
65వ డివిజన్ గుగులోతు దివ్యారాణి

=========
డివిజన్ బీజేపీ
1వ డివిజన్ అరుణకుమారి
2వ డివిజన్ లావుడ్యా రవి
8వ డివిజన్ బైరి లక్ష్మీకుమారి
23 డివిజన్ ఆడెపు స్వప్న
27వ డివిజన్ చింతాకుల అనిల్ కుమార్
30 డివిజన్ రావుల కోమల

44 డివిజన్ జలగం అనిత
52 డివిజన్ అభ్యర్థి చాడ స్వాతి
59వ డివిజన్ గుజ్జుల వసంత

66వ డివిజన్ గురుమూర్తి శివకుమార్

కాంగ్రెస్
5వ డివిజన్ పోతుల శ్రీమాన్నారాయణ
10వ డివిజన్ తోట వెంకటేశ్వర్లు

62వ డివిజన్ జక్కుల రవీందర్ యాదవ్

42వ డివిజన్ ఇండిపెండెంట్ గుండు చందన
31వ డివిజన్ ఇండిపెండెంట్ మామిళ్ల రాజు

- Advertisement -
49వ డివిజన్ ఇండిపెండెంట్ మానస

ఐఏఎఫ్‌బీ
22 డివిజన్ బస్వరాజు కుమార్

Advertisement

తాజా వార్తలు

Advertisement