Thursday, April 25, 2024

ట్రాక్టర్ బోల్తా… డ్రైవర్ మృతి

మహబూబూబాద్ జిల్లా గూడూరు మండలం శివారు తాళ్లపాటి తండాలో దారుణం చోటుచేసుకుంది. బురదలో దిగబడ్డ ట్రాక్టర్ ను బయటకు తీసే క్రమంలో దురదృష్టవశాత్తు ఆ ట్రాక్టర్ కూడా బోల్తా పడి ఆజ్మీర హరిలాల్ ట్రాకర్ కింద పడి దుర్మరణం పాలయ్యాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. హరిలాల్ మృతితో తండాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన హరిలాల్ కు నష్టపరిహారం చెల్లించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement