Saturday, April 20, 2024

మేడారంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కోసం సోమవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ సన్నిధానంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ పూజారులు రేవంత్ రెడ్డికి డప్పు సప్పుళ్లు, డోలు వాయిద్యాలతో స్వాగతం పలికి వ‌న‌దేవ‌త‌ల దీవెనలను అందించారు. మరికొద్ది సేపట్లో మేడారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కాబోతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement