Thursday, April 18, 2024

సిపి తరుణ్ జోషితో వరంగల్ మున్సిపల్ కమిషనర్ ఫమేల సత్పతి భేటి

వరంగల్ క్రైమ్ – వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని హన్మకొండ లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ ఫమేల సత్పతి మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇరువురు అధికారులు కాసేపు చర్చించారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛయుతంగా , ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించే అంశాలు చర్చకు వచ్చిన్నట్టు సమాచారం. పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి కొత్తగా భాద్యతలు చేపట్టిన తరుణంలో మున్సిపల్ ఎలక్షన్స్ పై మున్సిపల్ కమిషనర్ ఫమేల సత్పతి సుదీర్ఘంగా చర్చించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement