Saturday, March 25, 2023

మా భూములు లాక్కున్నారు.. రియల్ ఎస్టేట్ ఆఫీస్ ముందు బాధితుల‌ ధర్నా..

ప్రభ న్యూస్ ప్రతినిధి, ములుగు : ములుగు జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. తమ భూములను అక్రమంగా లాక్కున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారి తమకు సంబంధించిన 318,324,325 లలో మొత్తం 11 ఎకరాల భూమిని ఆక్రమించారని రైతులు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement