Sunday, February 5, 2023

వరంగల్ సీపీ రంగ‌నాథ్‌ను కలిసిన ములుగు క‌లెక్ట‌ర్ కృష్ణ‌

ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ను గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా క‌లిశారు. అనంత‌రం ఆయ‌న పూల మొక్కను అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఇరువురు అధికారులు పలు అంశాలపై ముచ్చటించుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement