Monday, December 4, 2023

అదుపుతప్పి పత్తి లోడు లారీ బోల్తా

ప‌త్తి లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు త‌ప్పి బోల్తాప‌డిన ఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా ఉర్సు గుట్ట ప్రాంతంలో పత్తి లోడ్ ఉన్నటువంటి లారీ అదుపుతప్పి బోల్తాప‌డిన ప్ర‌మాదంలో డ్రైవర్ కి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అత‌న్ని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement