Thursday, April 25, 2024

Janagama : కొడకండ్లలో కిడ్నాపైన బాలుడి హత్య

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ పరిధిలోని కొడకండ్లలో కిడ్నాపైన బాలుడు హత్యకు గురయ్యాడు. కిడ్నాపర్ మహబూబ్ బాలుడిని చంపి బావిలో పడేశాడు. సినీఫక్కీలో మహబూబ్ ను వెంబడించిన కొడకండ్ల పోలీసులు నల్గొండ జిల్లాలో పట్టుకున్నారు. బాలుడి తండ్రి జమాల్ కు మహబూబ్ సమీప బంధువు.

Advertisement

తాజా వార్తలు

Advertisement