Friday, February 3, 2023

షర్మిల అరెస్ట్ కు రంగం సిద్దం..?

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో జరుగుతున్న షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఉద్రిక్తతలు జరుగుతాయనే పక్కా సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. షర్మిల అరెస్ట్ కోసం స్థానిక పోలీసులు రంగం సిద్దం చేయగా.. ఉన్నతాధికారుల నుండి అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఏ క్షణమైనా అరెస్ట్ జరిగే అవకాశమున్నట్లు వినికిడి. అరెస్ట్ చేసి మహబూబాబాద్ తరలించదానికి అనుగుణంగా పోలీసులు రూట్ మ్యాప్ సిద్దమైనట్లు సమాచారం.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement