Tuesday, March 19, 2024

పోలీస్ స్టేష‌న్ల‌ను ప్రారంభించిన హోం మంత్రి

టేకుమట్ల నూతన పోలిస్ స్టేషన్ భవనాన్ని నేరుగా, పలిమేల, కాళేశ్వరం పోలీసు స్టేషన్ల‌ను వర్చువల్ గా రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు మెహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్ డిజిపి అంజని కుమార్,భూపాలపల్లి, వరంగల్, జిల్లా ప్రజా పరిషత్ చైర్పెర్సన్లు శ్రీ హర్షిణీ, గండ్ర జ్యోతి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవష్ మిశ్రా ,జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర, స్థానిక ప్రజా ప్రతినిధులు తాసిల్దార్ ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement