Friday, March 29, 2024

వడ్డీ వ్యాపారి వేధింపులు… మహిళ ఆత్మహత్యాయత్నం..

వరంగల్ : వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ మ‌హిళ మట్టేవాడ పోలీసుల‌ను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ లో పోలీసులు న్యాయం చేయకపోగా వడ్డీ వ్యాపారుల‌కు వత్తాసు పలకడంతో పోలీసు స్టేషన్ లోనే పురుగుల మందు తాగి ఆఫ్రిన్ అనే మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్ప‌డింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement