వరంగల్ పాత బీటు బజార్ లో కాకతీయ ట్రాన్స్ పోర్ట్ యాజమాన్యం నిర్లక్ష్యంతో రాములు అనే హమాలీ మృతి చెందాడు. నిన్న రాత్రి 9. 30 నిమిషాల ప్రాంతంలో గృహ నిర్మాణ పరికరాలు 18mm plywood చెక్కలు ఎగుమతి చేస్తుండగా.. చెక్కలు హమాలీ మీద పడడంతో మృతి చెందాడు. రాములు మృత్యువాత పడటంతో బాధిత కుటుంబం రోడ్డున పడింది. అయితే, కాకతీయ లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని పట్టించుకోవడం లేదు.
లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని నిర్లక్ష్యంతో కార్మికుడు మృతి

Previous articleసముద్ర ఖని డైరెక్షన్ లో – పవన్ కల్యాణ్
Next articleమమ దేహి కరావలంబమ్
Advertisement
తాజా వార్తలు
Advertisement