Wednesday, March 22, 2023

హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. 36మంది విద్యార్థినులకు అస్వస్థత

బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కావడంతో 36మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బాలికల హాస్టల్ లో కిచిడి తిని 36మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ ఎదుట విద్యార్థినులు ఆందోళనకు దిగారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement