Wednesday, April 24, 2024

పోలీసుల నైపుణ్యాలను పెంచేందుకు ‘ఫైరింగ్ రేంజ్’ : స్వాతి ల‌క్రా

వరంగల్ జిల్లా : పోలీసుల నైపుణ్యాలను పెంచేందుకు ‘ఫైరింగ్ రేంజ్స అని బెటాలియన్స్ అదనపు డీజీపీ స్వాతి ల‌క్రా అన్నారు. వరంగల్ జిల్లాలోని నాలుగవ పోలీస్ పటాలం ఆధ్వర్యంలో జొక్కలోది ప్రాంతంలో నూతనంగా నిర్మించిన పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను బెటాలియన్స్ అదనపు డీజీపీ స్వాతి లాక్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, పిటిసి ప్రిన్సిపాల్ పూజ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement