Saturday, December 7, 2024

APGVB బ్యాంకు లో కరోనా కలకలం

భూపాలపల్లి : క‌రోనా కేసులు రోజురోజుకు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ప‌ల్లెటూర్లు, ప‌ట్ట‌ణాలు అనే తేడా లేకుండా అంత‌టా కేసులు అత్య‌ధిక స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. తాజాగా… తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని (APGVB) ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో కరోనా కలకలం చోటుచేసుకుంది. బ్యాంక్ మేనేజర్ మనోజ్, క్యాషియర్ అశోక్ కు కరోనా పాజిటివ్ రావడంతో బ్యాంకును సిబ్బంది మూసివేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement