Wednesday, April 24, 2024

Breaking : కేటీపీపీలో బూటమ్ యాష్ లీక్ – 600 మెగావాట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ శనివారం సాంకేతిక లోపంతో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీపీపీ నుండి వెలువడే బాటమ్ యాష్ పైప్ లైన్ లో ఫీడర్ గేట్లు ధ్వంసం కావడంతో యాష్ పెద్ద ఎత్తున బయటకు వస్తుంది. దీంతో అధికారులు 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement