Thursday, March 28, 2024

పరకాల 9వ వార్డు ఉప ఎన్నికలలో బిజెపి విజయం..

పరకాల మునిసిపాలిటీలోని 9వ డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్ధి బెజ్జంకి పూర్ణాచారి విజయం సాధించారు..తన సమీప టిఆర్ ఎస్ అభ్యర్ధిపై ఆయన గెలుపొందారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement