Wednesday, October 16, 2024

అత్త ..మామ..భర్త వేధింపులు తాళలేక.. మహిళ ఆత్మహత్య

అత్త ..మామ ..భర్త వేధింపులు తాళలేక పురుగుమందు తాగి ఓ వివాహిత ఆత్మహత్య యత్నం చేసింది.
మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేట మండలం పకీర తండాలో విషాదం చోటు చేసుకుంది.కాగా పరిస్థితి విషమించడంతో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిగతా విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement