Wednesday, April 17, 2024

ఆందోళన బాట పట్టిన మెడికోలు

వరంగల్ ఎంజీఎంలో మెడికోలు.. విధులు బహిష్కరించి నిరసన బాట పట్టనున్నారు. ఈనెల 26 వ తేది నుండి నిరసన కార్యక్రామాలను చేపట్డున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేయనున్నట్లు మెడికోలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement