Thursday, October 3, 2024

Vikarabad – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హౌజ్ అరెస్ట్ … ఎందుకంటే

వికారాబాద్ సెప్టెంబర్ 23 ( ప్రభ న్యూస్): టిఆర్ఎస్ రాష్ట్ర శాఖ పేద ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసం నియమించిన త్రీ మెన్ కమిటీలో సభ్యుడైన వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనందును పోలీసులు సోమవారం నాడు వికారాబాద్ జిల్లా కేంద్రంలో హౌస్ అరెస్ట్ చేశారు.

టిఆర్ఎస్ పార్టీ నియమించిన త్రీ మెన్ కమిటీలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య డాక్టర్ సంజయ్ డాక్టర్ మెతుకు ఆనంద్ సభ్యులు కాగా గాంధీ ఆసుపత్రిని చూసేందుకు వెళ్లేందుకు సిద్ధమైనా డాక్టర్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

- Advertisement -

ఆనంద్ హౌస్ అరెస్ట్ పట్ల వికారాబాద్ పట్టణ బిఆర్ సదస్సుడు డి ప్రభాకర్ రెడ్డి వికారాబాద్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి లు ఖండించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement