Tuesday, September 26, 2023

యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కన్నులపండుగగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. గుట్టపైన గల బాలాలయంలో వైకుంఠ ద్వారం ద్వారా గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. వేకువజామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రికి చేరుకొని స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకుంటన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement