Monday, January 30, 2023

ఆదిలాబాద్ జిల్లాలో రెండు పులుల సంచారం..

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో రెండు పులులు సంచరిస్తున్నాయి. జిల్లాలోని జైనాథ్ మండలం గూడరాంపూర్ దగ్గర రెండు పులులు సంచరిస్తున్నాయి. రెండు పులులు కెనాల్లోకి వెళ్తుండగా స్థానికులు వీడియో తీశారు. పులులు సంచరిస్తుండడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement