Friday, March 29, 2024

TS Inter: విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

Inter పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్స్‌కు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త తెలిపింది. బస్ పాస్ సౌకర్యం కలిగిన విద్యార్థులు హాల్ టికెట్ చూపించి.. ఉచితంగా పరీక్షా కేంద్రానికి బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. రూట్ పాస్‌లున్న విద్యార్థులు కూడా.. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement