Tuesday, October 26, 2021

ఖమ్మంలో టీఆర్ఎస్ వర్గీయుల బహాబాహి

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ వర్గీయులు బాహాబాహికి దిగారు. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో టీఆరెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలను ప్రకటింటిచే సమయంలో కందాల వర్గుయుల మధ్య గొడవ చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News