Thursday, April 18, 2024

జగిత్యాల జిల్లాలో టీ ఆర్ ఎస్ లీడర్ హత్య

మల్లాపూర్, ప్రభన్యూస్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామ శాఖ అధ్యక్షుడు మామిడి లక్ష్మాయ్య అలియాస్ (ఎర్రన్న49) దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన దాసరి వినోద్ తో కొన్ని సంవత్సరాలుగా పాత కక్షల కారణంగా శుక్రవారం రాత్రి గొడవ జరగింది.

కాగా, వినోద్ అతని దగ్గర ఉన్న చెట్లు కోసే ఉలితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. కాగా, సంక్రాంతి పండుగ పూట లక్ష్మయ్య హత్య మండలంలో కలకలం రేపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement