Tuesday, April 23, 2024

MLC Elections Results: ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ విజయం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిక కౌంటింగ్ జరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో మొత్తం 1,271 ఓట్లకు గానూ 1233 పోలయ్యాయి. ఇందులో 50 చల్లని ఓట్లు ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి నగేష్ కు 226 వచ్చాయి. టీఆరెస్ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement