Wednesday, October 4, 2023

బీసీ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలి.. మధు యాష్కీ

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ టికెట్ బీసీ అభ్యర్థికే ఇవ్వాలని కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీలో కొత్తగా చేరిన వారికి టికెట్ ఇవ్వొద్దన్నారు. కొత్త వారికి టికెట్ ఇస్తే పాత వారితో సమస్యలు వస్తాయన్నారు. కొత్తగా చేరిన వారికి టికెట్ ఇస్తే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement