Friday, March 29, 2024

కేసీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపిన నేత‌లు

వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, ఖాయితీ లంబాడాలు, మాలి సహా బేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురాలు, చమర్ మధురాలు, చుండువాల్లు, తలయారి కులాలను ఎస్టీల్లో చేర్చాలన్న అసెంబ్లీ తీర్మానం నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఆయా కుల సంఘాల నేతలు, సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గద్వాల కృష్ణ మోహన్ రెడ్డి, డాక్టర్ వి.అబ్రహాం, వెంకటేశ్వర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి సహా ఇతర ప్రాంతాల నేతలు, ఆయా నియోజకవర్గాలకు చెందిన కుల సంఘాల నేతలున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement